Social Look: శ్రీలీల షూటింగ్ కబురు.. మీనాక్షి ‘బ్లాక్ అండ్ వైట్’.. ప్రియా వారియర్ గ్రీన్!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
Published : 07 Jun 2023 01:34 IST
- హీరో రామ్ సరసన తాను నటిస్తోన్న #BoyaptiRAPO (వర్కింగ్ టైటిల్) సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని తెలియజేస్తూ సెట్స్‌లో దిగిన ఫొటోలు పంచుకుంది శ్రీలీల. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు.
- మీనాక్షి చౌదరి.. బ్లాక్ కలర్ డ్రెస్సుల్లో దిగిన స్టిల్స్ పోస్ట్ చేస్తూ.. వైట్ కలర్ లవ్ సింబల్స్ జతచేసింది.
- గ్రీన్ కలర్ దుస్తులు ధరించి ఫొటోషూట్‌లో పాల్గొంది ప్రియా ప్రకాశ్ వారియర్. ఇలా మరికొందరు తారలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కేయండి..
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌పై వేటు
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్
-
Stock Market: కొనసాగుతున్న నష్టాల పరంపర.. 19,400 దిగువకు నిఫ్టీ
-
AP BJP: ‘పవన్’ ప్రకటనలపై ఏం చేద్దాం!