Social Look: లండన్‌లో అల్లు అర్జున్‌.. చెమటోడ్చిన ఐశ్వర్య.. సెట్‌లో రష్మి

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 30 Sep 2023 01:50 IST
  • వెకేషన్‌ నిమిత్తం నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) లండన్‌ వెళ్లారు. అక్కడ దిగిన ఓ ఫొటోని ఆయన అభిమానులతో పంచుకున్నారు.
  • నటి ఐశ్వర్య మేనన్‌ (Iswarya Menon) ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు. తాజాగా ఆమె జిమ్‌లో చెమటోడ్చారు. వర్కౌట్‌ అనంతరం తీసుకున్న ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్న ఆమె.. ‘‘చెమటలతో ఉన్నప్పటికీ ఇది హ్యాపీ సెల్ఫీ’’ అని తెలిపారు.
  • నటి రాశీఖన్నా (Raashiikhanna) తాజాగా ఓ యాడ్‌ కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.

















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని