Social Look: పూజాహెగ్డే ‘వెడ్డింగ్‌ సీజన్‌’.. రకుల్‌ప్రీత్‌ ‘బ్లాక్‌ మిస్టరీ’.. రష్మిక ‘శారీ లవ్‌’!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 03 Feb 2024 02:13 IST
  • తనకు చీరంటే ఇష్టమని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మరోసారి తెలిపింది రష్మిక.
  • పూజాహెగ్డే.. మంగుళూరులో విహరిస్తోంది. రెడ్‌ కలర్‌ దుస్తుల్లో కారు ముందు ఫొటోలకు పోజిచ్చిన ఈ ముద్దుగుమ్మ వాటిని షేర్‌ చేస్తూ ‘వెడ్డింగ్‌ సీజన్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • ‘బ్లాక్‌ ఈజ్‌ మిస్టరీ’ అంటూ తన స్టిల్స్‌ షేర్‌ చేసింది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఫొటోలను మీరూ చూసేయండి..

పూజాహెగ్డే

రకుల్‌ప్రీత్‌

రష్మిక

అదాశర్మ

మిర్నా మేనన్‌

జాన్వీ కపూర్‌







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని