Social Look: దివి ఆసనాలు.. మృణాల్‌ మెరుపులు..

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 04 Feb 2024 01:58 IST
  • నభా నటేశ్‌ తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె పూల బుట్టతో కనిపించారు. ‘అలా.. పూలు కొనడానికి వెళ్లినప్పుడు..’ అని క్యాప్షన్‌ జత చేశారు.
  • ట్రెండీ దుస్తుల్లో హొయలొలికించారు నటి రుహానీశర్మ. లేటెస్ట్ ఫొటోషూట్‌ ఫొటోలు షేర్‌ చేశారామె.
  • ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తారు నటి దివి. బీచ్‌లో యోగా చేస్తోన్న ఫొటోలను తాజాగా నెట్టింట షేర్‌ చేశారు.

రితికా సింగ్‌

మృణాల్‌ ఠాకూర్‌

రుహానీ శర్మ

దివి

త్రిప్తి డిమ్రి

నభా నటేశ్‌

ప్రాచీ దేశాయ్‌

అతియా శెట్టి




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని