Social Look: శ్రద్ధా కపూర్‌ ‘పెళ్లి’ ప్రశ్న.. ఊర్వశీ రౌతేలా రెడ్‌ లుక్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 05 Feb 2024 01:52 IST
  • శ్రద్ధా కపూర్‌ తెలుపు రంగు దుస్తుల్లో మెరిసింది. వాటిని షేర్‌ చేస్తూ ‘‘చూడ్డానికి బాగున్నా. పెళ్లి చేసుకోవచ్చా?’ అని సరదా క్యాప్షన్‌ పెట్టింది.
  • ‘మీరు నాలో ఇష్టపడే అంశాలేంటో చెప్పండి’ అని అభిమానుల్ని అడిగింది ఊర్వశీ రౌతేలా. రెడ్‌ కలర్‌ డ్రెస్సులో దిగిన స్టిల్స్‌ పంచుకుంది.
  • తమ పెళ్లిరోజు సందర్భంగా స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు రాధిక, శరత్‌కుమార్‌ దంపతులు.

శ్రద్ధా కపూర్‌

ఊర్వశీ రౌతేలా

రాధిక, శరత్‌కుమార్‌

శ్రుతి హాసన్‌

మిర్నా మేనన్‌

తేజస్విని

మిథిలా పాల్కర్‌








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని