Social Look: అందుకు మళ్లీ పుస్తకాలు పట్టిన సమంత.. హొయలొలికించిన మృణాల్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 14 Feb 2024 02:25 IST
  • సమంత త్వరలోనే పాడ్‌కాస్ట్‌ ద్వారా తన అనుభవాలను అందరితో పంచుకోనున్నారు. ఆ పనుల్లో భాగంగా దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ‘‘విద్యార్ధి దశలో సిలబస్‌కు మించి పుస్తకాలు చదివేదాన్ని. ఏ సబ్జెక్ట్‌లోనైనా లీనమవడం, దాని గురించి పరిశోధించడం నాకు ఇష్టం. చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ నన్ను నేను కనుగొంటున్నా. నా నోట్‌బుక్స్‌ నిండిపోయాయి. మీతో పంచుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నారు.
  • ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ అలీమ్‌ హకీమ్‌.. రామ్ చరణ్‌ను కొత్త లుక్‌లో చూపించారు. సంబంధిత ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
  • ఆభరణాలు ధరించి ఓ ఈవెంట్‌లో హొయలొలికించారు మృణాల్‌ ఠాకూర్‌. మీరూ చూసేయండి..

సమంత

రామ్‌ చరణ్‌

మృణాల్‌

ఐశ్వర్య మేనన్‌

మిర్నా మేనన్‌

రష్మిక











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని