telugu movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!

తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్లీ సినిమాల సందడి మొదలైంది. వేసవి కానుకగా పెద్ద సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతుండగా, ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొన్న మరి కొన్ని సినిమాలు ఫిబ్రవరిలో సందడి చేసేందుకు వస్తున్నాయి...

Updated : 15 Feb 2022 12:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్లీ సినిమాల సందడి మొదలైంది. వేసవి కానుకగా పెద్ద సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతుండగా, ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొన్న మరి కొన్ని సినిమాలు ఫిబ్రవరిలో సందడి చేసేందుకు వస్తున్నాయి. మరి ఫిబ్రవరి మూడో వారంలో సందడి చేసేందుకు వస్తున్న సినిమాలేవో చూసేయండి.

వీటితో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు


ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

జీ5

* మిథ్య (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 18

* విలంగు (తమిళ సిరీస్‌) ఫిబ్రవరి 18

ఆహా

* ఇరై (తమిళ సిరీస్‌) ఫిబ్రవరి 18

సోనీలివ్‌

* హోమ్‌ కమింగ్‌ (హిందీ చిత్రం) ఫిబ్రవరి 18

అమెజాన్‌ప్రైమ్‌

* బెస్ట్‌ సెల్లర్‌ (హిందీ) ఫిబ్రవరి 18

నెట్‌ఫ్లిక్స్‌

* ఫిస్ట్‌ఫుల్‌ ఆఫ్‌ వెన్జీన్స్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 17

* టెక్సాస్‌ చైన్‌ సా మాస్‌క్రి(హాలీవుడ్‌) ఫిబ్రవరి 18

* స్పేస్‌ఫక్షర్స్‌ (వెబ్‌ సిరీస్‌) ఫిబ్రవరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని