Ott Movies: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు
OTT Movies: ఈ వారం తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో ఓటీటీ వేదికగా అలరించే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
OTT Movies: ఈ వారం కల్యాణ్‌రామ్ ‘అమిగోస్’ సహా నాలుగైదు చిన్న చిత్రాలు థియేటర్‌లో ప్రేక్షకులను అలరించనుండగా, ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో చూసేయండి.
ఓటీటీలో అజిత్ యాక్షన్ హంగామా షురూ!
చిత్రం: తునివు/తెగింపు (thunivu); నటీనటులు: అజిత్, సముద్రఖని, మంజు వారియర్ తదితరులు; సంగీతం: జిబ్రాన్; నిర్మాత: బోనీ కపూర్; దర్శకత్వం:హె.వినోద్; ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
అమ్మాయి కుట్ర ఎలా బయటపడింది?
చిత్రం: రాజయోగం (rajayogam); నటీనటులు: సాయి రోనక్, అంకిత సాహా, బిస్మీ వాస్, అజయ్ ఘోష్ తదితరులు; సంగీతం: అరుణ్ మురళీధరన్; నిర్మాత: దారక్ నందకిషోర్; దర్శకత్వం: రామ్ గణపతి; ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
హంట్ ఎవరికోసం..
చిత్రం: హంట్, నటీనటులు: సుధీర్‌బాబు, భరత్, శ్రీకాంత్ తదితరులు, సంగీతం: జిబ్రాన్, నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్, దర్శకత్వం: మహేశ్ సూరపనేని, స్ట్రీమింగ్ వేదిక: ఆహా, స్ట్రీమింగ్ తేదీ: 10-02-2023
సొంతంగా డబ్బులు ముద్రిస్తే..
వెబ్‌సిరీస్: ఫర్జీ (farzi); నటీనటులు: షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కేకే మేనన్, రాశీఖన్నా తదితరులు; నిర్మాత, దర్శకత్వం: రాజ్ అండ్ డీకే; స్ట్రీమింగ్ తేదీ: 10-02-2023; స్ట్రీమింగ్ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు..
నెట్‌ఫ్లిక్స్
- బిల్ రస్సెల్: లెజెండ్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 8
- ద ఎక్స్ఛేంజ్ (హాలీవుడ్) ఫిబ్రవరి 8
- యు (వెబ్‌సిరీస్-4) ఫిబ్రవరి 9
- డియర్ డేవిడ్ (హాలీవుడ్) ఫిబ్రవరి 9
- యువర్ ప్లేస్ ఆర్ మైన్ (హాలీవుడ్) ఫిబ్రవరి 10
- టెన్ డేస్ ఆఫ్ ఎ గుడ్‌మాన్ (హాలీవుడ్) ఫిబ్రవరి 10
డిస్నీ+హాట్‌స్టార్
- నాట్ డెడ్ ఎట్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 09
- హన్సికా లవ్ షాదీ డ్రామా (రియాల్టీ షో) ఫిబ్రవరి 10
సోనీలివ్
- నిజం విత్ స్మిత (టాక్ షో) ఫిబ్రవరి 10
సన్ నెక్ట్స్
- మహవీరియార్ (మలయాళం) ఫిబ్రవరి 10
ఆహా
- అన్‌స్టాపబుల్ (టాక్ షో.. పవన్‌కల్యాణ్ ఎపిసోడ్-2) ఫిబ్రవరి 9
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Temples News
అంత భౌగోళిక పరిజ్ఞానం సుగ్రీవుడికి ఎలా వచ్చింది?
-
General News
Viveka murder case : వివేకా హత్య కేసులో తులసమ్మ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
Ap-top-news News
Gudivada Amarnath : మంత్రి గారికి కోపమొచ్చింది
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్
-
Ts-top-news News
MLC kavitha: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ
-
Ap-top-news News
Vijayawada: విజయవాడ- శిర్డీ విమాన సర్వీసు ప్రారంభం