Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
vijay antony: నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆంటోనీ ట్విటర్ వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
హైదరాబాద్: సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ ఎక్స్(ట్విటర్) వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన కుమార్తెతో పాటే తాను చనిపోయానని భావోద్వేగానికి గురయ్యారు. ఇక నుంచి తాను చేయబోయే ప్రతి మంచి పని ఆమె పేరున చేస్తానని, తద్వారా ఆమెతో కలిసి ఉన్నట్లు ఉంటుందని అన్నారు.
‘‘నా పెద్ద కుమార్తె ఎంతో దయగలది. అంతకుమించి ధైర్యవంతురాలు. కులం, మతం, బాధ, అసూయ, పేదరికం, ద్వేషపూరిత వాతావరణం లేని ప్రశాంతమైన ప్రదేశంలోకి వెళ్లిపోయింది. ఆమె ఇప్పటికీ నాతోనే మాట్లాడుతోంది. తనతో పాటే నేనూ చనిపోయాను. ఇక నుంచి నేను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ప్రారంభిస్తాను’’ అని విజయ్ ఆంటోనీ (vijay antony) ట్వీట్ చేశారు.
విజయ్ చేసిన ట్వీట్ చూసి, ఆయన అభిమానులు ధైర్యం చెప్పారు. ‘ఆ దేవుడు మీకు మనోబలాన్ని ఇవ్వాలి’, ‘ఆమె ఆత్మకు శాంతి కలగాలి’, ‘మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది’ అని రిప్లైలు ఇచ్చారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఉదయాన్నే ఇంట్లో వాళ్లు చూసి.. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కానీ.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రమైన ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆ బాలిక 12వ తరగతి చదువుతోంది. నిర్మాత ఫాతిమాను విజయ్ 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Allu Arjun: యానిమల్ మైండ్ బ్లోయింగ్ మూవీ.. మెచ్చుకున్న అల్లు అర్జున్
‘యానిమల్’ (Animal) చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). సినిమా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. -
Vasanthi Krishnan: బిగ్‌బాస్ ఫేమ్ వాసంతి నిశ్చితార్థం.. వీడియో వైరల్
బుల్లితెర నటి వాసంతి కృష్ణన్ (Vasanthi Krishnan) వివాహం త్వరలో జరగనుంది. తాజాగా ఆమె నిశ్చితార్థం జరిగింది. -
Bobby Deol: ఇంతటి విజయాన్ని ఊహించలేదు.. ఆయన నా జీవితాన్ని మార్చేశారు : బాబీ దేవోల్
‘యానిమల్’లో తన పాత్ర నిడివి గురించి బాబీ దేవోల్ (Bobby Deol) మాట్లాడారు. సందీప్ వంగా తన జీవితాన్ని మార్చినట్లు తెలిపారు. -
Samantha: స్కూల్ పిల్లలతో సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) తాజాగా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. -
Social Look: కాజల్ వర్కౌట్.. ఫొటోగ్రాఫర్‌గా మారిన లావణ్యత్రిపాఠి
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు.. -
Mrunal Thakur: త్వరలోనే పెళ్లి చేసుకుంటా: మృణాల్ ఠాకూర్
తాను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తెలిపారు. న్యూజెర్సీలో ‘హాయ్ నాన్న’ (Hi Nanna) థియేటర్ విజిట్‌లో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని చెప్పారు. -
Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలతో ‘నెట్‌ఫ్లిక్స్’ కో- సీఈవో ముచ్చట.. ఫొటోలు వైరల్
నెట్‌ఫ్లిక్స్ కో- సీఈవో హైదరాబాద్‌లోని హీరో రామ్ చరణ్ ఇంటికి వచ్చారు. సరదాగా ముచ్చటించారు. -
Hi nanna: సినిమా చూసిన వారందరికీ అదే భావన కలుగుతుంది.. ‘హాయ్ నాన్న’పై నాని సతీమణి పోస్ట్
నాని-మృణాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ చిత్రంపై నాని భార్య అంజన పోస్ట్ పెట్టారు. -
Atlee: ఇదొక మాస్టర్ పీస్.. ‘ది అర్చీస్’ టీమ్‌పై అట్లీ ప్రశంసలు
‘ది అర్చీస్’ (The Archies)టీమ్‌పై అట్లీ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా తనకెంతో నచ్చిందన్నారు. -
Ravi teja: రవితేజ సరసన ‘యానిమల్’ హీరోయిన్..!
‘యానిమల్’(Animal)తో అందరినీ ఆకట్టుకున్నారు నటి త్రిప్తి డిమ్రి. రవితేజ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో త్రిప్తికు అవకాశం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. -
Abhiram Daggubati: వైభవంగా దగ్గుబాటి అభిరామ్ వివాహం..
ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు తనయుడు అభిరామ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. -
Tripti Dimri: ‘యానిమల్’ ఇంటిమేట్ సీన్.. త్రిప్తి ఏమన్నారంటే..?
‘యానిమల్’తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు నటి త్రిప్తి డిమ్రి (Tripti Dimri). ఆ సినిమాలో ఆమె జోయాగా నటించి మెప్పించారు. -
Vijay: మిగ్జాం తుపాను.. అభిమానులంతా సాయం చేయాలని పిలుపునిచ్చిన విజయ్
మిగ్జాం తుపాను బాధితులకు సాయం చేయాలని నటుడు విజయ్ (Vijay) సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. అందరూ సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. -
Animal: సందీప్ వంగాను అలా అనుకోవడం అమాయకత్వం..: హరీశ్ శంకర్
దర్శకుడు హరీశ్ శంకర్ ‘యానిమల్’పై (Animal) తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సినిమాతో తన అపోహ తొలగిపోయిందన్నారు. -
Social Look: శ్రీదేవి డ్రెస్‌లో మెరిసిన ఖుషి కపూర్.. మృణాల్ ఠాకూర్ స్పెషల్ పోస్ట్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Sunny Deol: సన్నీ దేవోల్ వైరల్ వీడియోపై రూమర్స్.. స్వయంగా స్పందించిన నటుడు
తాజాగా బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్‌కు (Sunny Deol) సంబంధించిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. -
Renu Desai: ‘యానిమల్’ని ప్రశంసించి.. కామెంట్ సెక్షన్ క్లోజ్ చేసిన రేణూ దేశాయ్
‘యానిమల్’పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు నటి రేణూ దేశాయ్ (Renu Desai). ఈ మేరకు ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. -
Atlee: ‘జవాన్’కు అరుదైన గౌరవం.. ఆనందంగా ఉందంటూ అట్లీ పోస్ట్
ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎమ్‌డీబీ) విడుదల చేసిన మోస్ట్ పాపులర్ చిత్రాల జాబితాలో ‘జవాన్’ (Jawan) మొదటి స్థానంలో నిలిచింది. దీనిపై అట్లీ పోస్ట్ పెట్టారు. -
Yash 19: యశ్‌కు జోడిగా సాయి పల్లవి!.. వైరలవుతోన్న వార్త
హీరో యశ్ తర్వాత సినిమాకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. -
Katrina Kaif: టవల్ ఫైట్ సీక్వెన్స్.. ఆ విషయంలో కన్నీళ్లు పెట్టుకున్న కత్రినా కైఫ్
సౌదీ అరేబియాలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు నటి కత్రినా కైఫ్ (Katrina Kaif). ఇటీవల తాను నటించిన ‘టైగర్ 3’కు సంబంధించిన విశేషాలను ఆమె పంచుకున్నారు. -
Suriya: సూర్య, కార్తిల మంచి మనసు.. మిగ్జాం బాధితులకు సాయం..
మిగ్జాం తుపాను బాధితులకు సాయం చేయడానికి సూర్య (Suriya), కార్తి ముందుకొచ్చారు. దీంతో వారిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
APPSC: ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
-
Stock Market: ఆర్బీఐ ఎఫెక్ట్.. తొలిసారి 21,000 మార్క్ అందుకున్న నిఫ్టీ!
-
Allu Arjun: యానిమల్ మైండ్ బ్లోయింగ్ మూవీ.. మెచ్చుకున్న అల్లు అర్జున్
-
Lok Sabha: మరో ఇద్దరు భాజపా ఎంపీల రాజీనామాలు ఆమోదం
-
Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
-
PM Modi: ‘వెడ్ ఇన్ ఇండియా’ను మీరే ప్రారంభించాలి.. సంపన్న కుటుంబాలకు ప్రధాని మోదీ సూచన