Chakda Xpress: అనుష్క ప్రధాన పాత్రలో మరో క్రికెటర్ బయోపిక్.. టీజర్ ఔట్
టీమ్ఇండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ ఝులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ నటి, ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ నటిస్తున్న కొత్త చిత్రం ‘చక్దా ఎక్స్‌ప్రెస్’...
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ ఝులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ నటి, ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ నటిస్తున్న కొత్త చిత్రం ‘చక్దా ఎక్స్‌ప్రెస్’. నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలవుతున్న ఈ చిత్ర టీజర్‌ను అనుష్క సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు ప్రధాన బౌలర్‌గానే కాకుండా ఎన్నో రకాలుగా సేవలందించిన ఝులన్ గోస్వామి పాత్రలో ఆమె నటిస్తున్నారు. టీమ్ఇండియా క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో ఝులన్ ఎటువంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎన్ని కష్టాలను చవిచూశారనే కథాంశంతో వాస్తవిక పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు అనుష్క తెలిపారు. ఈ చిత్రాన్ని అనుష్క, ఆమె సోదరుడు కర్నేశ్ శర్మ నిర్మిస్తుండగా, ప్రొసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.
‘ఇదెంతో ప్రత్యేకమైన చిత్రం. ఎన్నో త్యాగాలకోర్చిన అద్భుతమైన కథ. ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ సినిమా.. టీమ్ఇండియా మహిళల జట్టు మాజీ సారథి ఝులన్ గోస్వామి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. మహిళల క్రికెట్లో ఇది ఒక కనువిప్పు కలిగే చిత్రంగా నిలుస్తుంది. ఆమె క్రికెటర్ అవ్వాలని, ప్రపంచం ముందు భారత జట్టును సగర్వంగా నిలబెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఆడవాళ్లు క్రికెట్ గురించి ఆలోచించడానికి కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సవాళ్ల నడుమ ఆమె క్రికెటర్‌గా ఎదిగి ఎలా రాణించారనేదే ఈ సినిమా. దీన్ని అద్భుతమైన సన్నివేశాలతో తీర్చిదిద్దుతున్నాం’ అని అనుష్క సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చారు. కాగా, ఇప్పటికే టీమ్ఇండియా మహిళల క్రికెట్లో మిథాలీరాజ్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాప్సీ అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు పురుషుల క్రికెట్లోనూ పలువురి ఆటగాళ్ల జీవిత కథలు ఇదివరకే తెరకెక్కిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్‌పార్టీ రూమర్స్‌పై జానీ మాస్టర్
రేవ్ పార్టీ విషయంలో తనపై వచ్చిన రూమార్స్‌పై జానీ మాస్టర్ స్పందించారు. -
మీ సపోర్ట్‌కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
అభిమానులకు ఎన్టీఆర్ స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పారు. తన పుట్టిన రోజు సందర్భంగా పోస్ట్ పెట్టారు. -
మరోసారి ఆ తమిళ దర్శకుడితో చిరు సినిమా!
స్టార్ హీరో చిరంజీవి అప్‌కమింగ్ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
Sanjay Bhansali: తన సినిమాల్లో వేశ్య పాత్రలు ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంటాయో చెప్పుకొచ్చారు ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. -
మగబిడ్డకు జన్మనిచ్చిన నటి యామీ గౌతమ్.. పేరేంటంటే
నటి యామీ గౌతమ్ మగబిడ్డకు జన్మినిచ్చారు. దీంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. -
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
‘బాహుబలి’ తీసేముందు గేయ రచయిత సీతారామశాస్త్రి సలహా తీసుకున్నట్లు రాజమౌళి చెప్పారు. -
బెంగళూరు రేవ్‌పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటిహేమ స్పష్టం చేశారు. -
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమైన పాయల్ రాజ్‌పుత్
తనను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని మూవీ టీమ్ బెదిరిస్తున్నట్లు పాయల్ రాజ్‌పుత్ తెలిపారు. -
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్‌గేల్‌తో రిషబ్ ఫొటో
ధోనీపై కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. క్రిస్‌గేల్‌తో కలిసి దిగిన ఫొటోను రిషబ్ షేర్ చేశారు. -
పెట్స్‌పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. -
మరో ‘నరేంద్ర మోదీ బయోపిక్’.. ఈసారి యాక్టర్ ఎవరంటే?
ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. -
సూర్య ‘కంగువా’.. పదివేల మందితో ఫైట్ సీక్వెన్స్!
‘కంగువా’ ఫైటింగ్ సీక్వెన్స్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో షేర్ అవుతోంది. -
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్‌పై రేణూ దేశాయ్ అసహనం
ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌పై స్పందించిన రేణూదేశాయ్ ‘నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు?’ అని అసహనం వ్యక్తంచేశారు. -
మళ్లీ ట్రెండింగ్‌లోకి రాజమౌళి - మహేశ్‌ల ప్రాజెక్ట్.. కారణమిదే!
రాజమౌళి-మహేశ్‌ల ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
24 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఆచూకీ లభించింది. -
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
‘హీరామండి’ చూసిన తర్వాత మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పినట్లు సోనాక్షి సిన్హా తెలిపారు. -
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్‌కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్‌డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు