అమెరికా తెలంగాణ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

అమెరికా తెలంగాణ సంఘం (ATS ) నూతన కార్యవర్గం ఏర్పాటైంది. హ్యూస్టన్‌ టెక్సాస్‌లోని మారియట్ వెస్ట్ చేస్ హోటల్‌లో సంఘం సభ్యులంతా సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు...

Updated : 13 Sep 2022 00:36 IST

టెక్సాస్: అమెరికా తెలంగాణ సంఘం (ATS ) నూతన కార్యవర్గం ఏర్పాటైంది. హ్యూస్టన్‌ టెక్సాస్‌లోని మారియట్ వెస్ట్ చేస్ హోటల్‌లో సంఘం సభ్యులంతా సమావేశమై నూతన కార్యవర్గాన్ని(2023-2024) ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులతో సంఘం కార్యదర్శి చందు తల్లా ప్రమాణస్వీకారం చేయించారు.

నూతన కార్యవర్గ సభ్యులు వీరే..!

1. అధ్యక్షుడు- నరేందర్‌రెడ్డి చేమర్ల (2023)

2.అధ్యక్షుడు (ఎలక్ట్‌ 2024-25)- శ్రీధర్‌ కంచనకుంట్ల

3. కార్యనిర్వాహక డైరెక్టర్‌ - వెంకట్‌ మంతెన

4. జనరల్‌ సెక్రెటరీ - చందు తాళ్ల

5. కోశాధికారి- జనపతి వీరటి

6. జాయింట్‌ సెక్రెటరీ- సుజన బైరు

7. జాయింట్‌ సెక్రెటరీ - అను కలకుంట్ల

బోర్డు ట్రస్టీలు

8. రవి ఉపద్‌ ( చార్లొట్టే) 9. జేపీ ముదిరెడ్డి(హ్యూస్టన్‌) 10. రఘు సుంకిరెడ్డి ( హ్యూస్టన్‌) 11. కృష్ణ రంగరాజు ( చికాగో) 12. కల్యాణ్‌ ఆనందుల ( చికాగో) 13. రామ్‌ వానపల్లి ( డెట్రాయిట్‌) 14.తిలక్‌ బోయినపల్లి (లాన్సింగ్‌) 15. నవీన్‌రెడ్డి గడ్డం (సియాటెల్‌) 16. శ్రీనివాస్‌రెడ్డి బండారపు ( సియాటెల్‌) 17. సతీశ్‌రెడ్డి- హ్యూస్టన్‌ 18. అశోక్‌ ఎల్లెందుల 19. నర్సింహ నాగులవంచ 20. విష్ణు మాధవరం 21.అరవింద్‌ తక్కలపల్లి 22. శశి సాదినేని

సలహా మండలి సభ్యులు

1. కరుణాకర్‌ మాధవరం 2. బంగార్‌రెడ్డి అలూరి 3. సత్యనారాయణ రెడ్డి కండిమల్ల 4. డా. ప్రభాకర్‌రావు గునుగంటి 5. జీఎల్‌ఎన్‌ రెడ్డి 6. డా. రాజ్‌ రంగినేని 7. మహశ్‌. తానీరు

నేషనల్ కోఆర్డినేటర్‌: రవి ధన్నపునేని

విదేశీ కోఆర్డినేటర్‌: నరేందర్‌ మండల్‌రెడ్డి

సాంస్కృతిక సలహాదారు: డా. పద్మజ రెడ్డి, హైదరాబాద్‌

విదేశీ సలహాదారు: రామచంద్రారెడ్డి బానాపురం, హైదరాబాద్‌

మీడియా సంధానకర్త : యాదగిరి రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని