ముగిసిన నీట్‌-యూజీ పరీక్ష

నీట్‌-యూజీ ఎంబీబీఎస్‌ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్‌-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది.

Published : 06 May 2024 03:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌-యూజీ ఎంబీబీఎస్‌ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్‌-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 24 పట్టణాలు, నగరాల్లో 72 వేలమందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ప్రశ్నపత్రం విషయానికి వస్తే బయాలజీ సులభంగా ఉండగా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల ప్రశ్నలు కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు తెలిపారు. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ నుంచి ప్రధానంగా 11వ తరగతి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని