Patna: అరుదైన డైకాస్ట్ కార్లు, సైకిల్ బొమ్మలు అక్కడ కనిపిస్తాయి..

అరుదైన వస్తువులు, పురాతన నాణెలను సేకరించడం సహజం. అయితే బిహార్‌లోని ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా డైకాస్ట్ కార్లు, మోటారు సైకిల్ బొమ్మలను సేకరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పట్నాలోని అశోక్ రాజ్‌పథ్ ప్రాంతానికి చెందిన ఆసిఫ్ వసీ 9 వేల డైకాస్ట్ బొమ్మలను సేకరించారు.

Published : 13 Apr 2022 16:45 IST

Tags :

మరిన్ని