Fire Accident: బతుకుదెరువు కోసం వలస వచ్చి.. అగ్నికి ఆహుతైన కుటుంబం

బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని వలస వచ్చిన ఓ కుటుంబం..అగ్నికి ఆహుతైంది. పంజాబ్‌లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Published : 20 Apr 2022 18:08 IST

Tags :

మరిన్ని