Rahul Gandhi: నైట్‌ క్లబ్‌లో రాహుల్‌ గాంధీ.. సామాజిక మాధ్యమాల్లో భాజపా విమర్శల దాడి

కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ నేపాల్ పర్యటనలో.. ఓ నైట్ క్లబ్‌కు వెళ్లడంపై భాజపా నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థిగా చెప్పుకొనే నాయకుడు నైట్ క్లబ్‌ల వెంట తిరగడం ఏంటని సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు ఎక్కుపెట్టారు. 

Published : 03 May 2022 13:59 IST

Tags :

మరిన్ని