Twitter: ట్విటర్ అందరికి ఉచితం కాదు..?
ట్విటర్ ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. ట్విటర్‌ను ఉపయోగించుకోవాలంటే వాణిజ్య, ప్రభుత్వ వినియోగదారుల నుంచి స్వల్ప రుసుమును వసూలు చేయవచ్చని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. అయితే సాధారణ వినియోగదారులకు మాత్రం ట్విటర్ సేవలు ఎల్లప్పుడూ ఉచితమేనని ప్రకటించారు.
Published : 04 May 2022 12:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్‌తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్‌పై మీమ్స్.. విరాట్‌పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?