Currency notes: సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు..!

రాజస్థాన్‌లోని అజ్మేర్ వద్ద ఓ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు కొట్టుకురావడం కలకలం రేపింది. ఆనాసాగర్ సరస్సులో ఈ నోట్ల కట్టలు తేలియాడాయి. పాలిథీన్ బ్యాగులో ఉన్న వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 08 May 2022 09:24 IST

Tags :

మరిన్ని