Russia: డాన్‌బాస్‌లో మెరుపు దాడులు చేస్తున్న రష్యా

డాన్ బాస్ ప్రాంతంలో మెరుపు దాడులు చేస్తున్న రష్యా సివిరోడొనెస్క్ నగరంపై పూర్తిగా పట్టు సాధించే దిశగా కదులుతోంది. నగరం మధ్యలోకి రష్యా బలగాలు ప్రవేశించగా మూడోవంతు ప్రాంతం తమ ఆధీనంలోకి వచ్చినట్లు వేర్పాటువాద నేత ఒకరు తెలిపారు. రష్యా రాకెట్ దాడులను తిప్పికొట్టలేకపోతున్న ఉక్రెయిన్ మరిన్ని దీర్ఘశ్రేణి ఆయుధాలు పంపాలని పశ్చిమ దేశాలకు మొరపెట్టుకుంది.

Published : 31 May 2022 19:24 IST

Tags :

మరిన్ని