Agnipath: అగ్నిపథ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

అగ్నిపథ్ విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అసోం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన జారీ చేసింది.

Published : 18 Jun 2022 13:53 IST

Tags :

మరిన్ని