China: యూరప్‌లోని ప్రధాన నగరాల్ని మక్కికీ మక్కీ దించిన చైనా

కాపీ..! చాలా దేశాల్లో దీనిని నేరంగా పరిగణిస్తారు. చట్టాల సంగతి ఎలా ఉన్నా.. నైతికంగా కాపీ చేయడాన్ని సమాజం హర్షించదు. చైనాలో మాత్రం కాపీ చేయడాన్ని అభివృద్ధిలో భాగంగా చూస్తారు. అందుకే గూగుల్ నుంచి కేఎఫ్‌సీ వరకు అన్నింటిని కాపీ చేశారు. తాజాగా యూరప్ లోని కొన్ని నగరాలను అచ్చుగుద్దినట్లుగా కాపీ కొట్టేశారు. యూరప్‌లోని ప్రధాన నగరాల్ని మక్కికీ మక్కీ దించేశారు. ఒక్కసారి ఆ నగారాల్ని చూస్తే.. కాపీ కొట్టడంలో చైనా తరువాతే ఎవరైనా అనాల్సిందే.

Published : 20 Jun 2022 10:39 IST

Tags :

మరిన్ని