Srilanka: ప్రజలు భరించినంతవరకే పాలకుల ఆటలు..లేకుంటే అందరికీ శ్రీలంక గతే..!

ఓ రాజ్యం మీద  పక్క రాజ్యం రాజు దండెత్తితే ప్రాణాలు కాపాడుకోవడానికి కుటుంబంతో సహా రాజు అంత:పురాన్ని వదిలి అజ్ఞాతంలోకి వెళ్లేవారు. ఇది చరిత్ర పుస్తకాల్లో చదువుకొని ఉంటాం. ఇప్పుడు శ్రీలంక అధ్యక్షుడి విషయంలోనూ అదే జరిగింది. కానీ ఇక్కడ దండెత్తింది విదేశీ రాజులు కాదు. ప్రజలే తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇంతటి అంసతృప్తికి కారకులు ఎవరు?

Published : 11 Jul 2022 22:39 IST

Tags :

మరిన్ని