Car Driving: కాళ్లతోనే కారు డ్రైవింగ్‌.. యువకుడి పట్టుదలకు ఫిదా!

అవయవాలు అన్నీ సరిగా ఉన్నా కొంతమంది కారు నడపడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఓ వ్యక్తి రెండు చేతులూ లేకున్నా.. పట్టుదలతో కాళ్లతోనే కారు డ్రైవింగ్ నేర్చుకుని అబ్బురపరుస్తున్నారు.

Published : 08 May 2024 19:15 IST

అవయవాలు అన్నీ సరిగా ఉన్నా కొంతమంది కారు నడపడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఓ వ్యక్తి రెండు చేతులూ లేకున్నా.. పట్టుదలతో కాళ్లతోనే కారు డ్రైవింగ్ నేర్చుకుని అబ్బురపరుస్తున్నారు. డ్రైవింగ్  లైసెన్స్ సైతం  పొందారు. చిన్నతనంలోనే విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయినా నిరాశ చెందకుండా ఒక కాలితో స్టీరింగ్, మరో కాలితో క్లచ్, బ్రేకులను నియంత్రిస్తూ డ్రైవింగ్‌ నేర్చుకొని.. ఏదైనా సాధ్యమే అని నిరూపించిన థాన్ సేన్ విజయగాథను తెలుసుకుందాం.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు