Komatireddy: కేసీఆర్‌ చెప్పినన్ని అబద్ధాలు.. ఇంకెవరూ చెప్పలేదు!: మంత్రి కోమటిరెడ్డి

కేసీఆర్‌ చెప్పినన్ని అబద్ధాలు.. ఇంకెవరూ చెప్పలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Published : 08 May 2024 15:17 IST

కేసీఆర్‌ చెప్పినన్ని అబద్ధాలు.. ఇంకెవరూ చెప్పలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళితుణ్ని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్‌ మాట తప్పారని గుర్తు చేశారు. దేవుడి పేరిట ప్రధాని మోదీ ఓట్లు అడుగతూ.. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. 

Tags :

మరిన్ని