AP News: సామాజిక న్యాయం సొంతవారికేనా జగన్?

బడుగు, బలహీన వర్గాలకు మొక్కుబడిగా అప్రాధాన్య పదవులు విసిరేసి తన వర్గంవారితో పెత్తనం చెలాయించడమే జగన్ మార్క్ సామాజిక న్యాయం.

Updated : 08 May 2024 13:36 IST

ఎవరికైనా హృదయ స్పందన ఒకేలా వినిపిస్తుంది. కానీ జగన్ గుండె రెండు రకాలుగా కొట్టుకుంటుంది. మైకు ముందు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని, తాడేపల్లి ప్యాలెస్ లోపల నా సజ్జల, నా సాయిరెడ్డి, నాపెద్దిరెడ్డి, నా ధనుంజయరెడ్డి, నా ధర్మారెడ్డీ, నా జవహర్ రెడ్డీ అని కొట్టుకుంటూ ఉంటుంది. బడుగు, బలహీన వర్గాలకు మొక్కుబడిగా అప్రాధాన్య పదవులు విసిరేసి తన వర్గంవారితో పెత్తనం చెలాయించడమే జగన్ మార్క్ సామాజిక న్యాయం.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు