ఈ భూమి మనదిరా.. హక్కు మనదిరా.. పాస్‌బుక్‌పై జగన్‌ ఫొటో ఏందిరా?

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తెలుగుదేశం రూపొందించిన పాట సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. తెదేపా రూపొందించిన ఈ పాట అందరినీ ఆలోచింపచేస్తోంది.

Updated : 08 May 2024 18:32 IST

ఈ భూమి మనదిరా.. హక్కు మనదిరా.. పాస్‌బుక్‌పై జగన్‌ ఫొటో ఏందిరా?

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తెలుగుదేశం రూపొందించిన పాట సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. తెదేపా రూపొందించిన ఈ పాట అందరినీ ఆలోచింపచేస్తోంది. మన పాస్ బుక్‌పై జగన్ ఫొటో ఏంటి? చట్టం మర్మం ఏంటి? అని నిలదీస్తూ ఈ పాట సాగింది. దొంగ దొరల్ని తరిమి కొట్టి.. చంద్రబాబుని స్వాగతిద్దాం అంటూ సాగిన ఈ పాటను మీరూ చూడండి.

Tags :

మరిన్ని