Monkeypox: మంకీపాక్స్‌ని గుర్తించడం ఎలా?

   కరోనా నుంచి పూర్తిగా కోలుకోక ముందే మరో మాయదారి రోగం గుబులు రేపుతోంది. పశ్చిమ ఆఫ్రికాలో మెుదలై ఒక్కో దేశానికి వ్యాపిస్తోంది. 70కిపైగా దేశాలకు పాకడంతో గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ విధించారు. ఇదంతా మంకీపాక్స్‌ గురించే. మెున్నటి వరకు అక్కడెక్కడో కదా అనుకునేవాళ్లం.ఇప్పుడు దేశంలోనూ కేసులు వెలుగు చూస్తుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. అసలు మంకీపాక్స్ అంటే ఏమిటి..? దీని లక్షణాలు ఎలా గుర్తించాలి..? తదితర వివరాలు పబ్లిక్ హెల్త్‌ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డిని అడిగి తెలుసుకుందాం.

Published : 26 Jul 2022 22:52 IST

Tags :

మరిన్ని