Nabha Natesh: అనంతపురంలో నభా నటేశ్‌ సందడి..

అందాల భామ నభా నటేశ్‌ అనంతపురంలో సందడి చేశారు. డీజే టిల్లు కథానాయకుడు సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి వచ్చారు. వీరిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. దీంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.

Published : 22 Apr 2022 17:19 IST

Tags :

మరిన్ని