Nabha Natesh: అనంతపురంలో నభా నటేశ్ సందడి..
అందాల భామ నభా నటేశ్ అనంతపురంలో సందడి చేశారు. డీజే టిల్లు కథానాయకుడు సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చారు. వీరిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. దీంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.
Published : 22 Apr 2022 17:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్‌బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!