Lavanya Tripati: దర్శక నిర్మాతలు కొత్తగా ఆలోచిస్తేనే ఇలాంటి సినిమా తెరపైకి వస్తుంది: లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో రితేష్ రాణా తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళి బుధవారం హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల చేశారు. నటి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ‘‘ఇదొక విభిన్నమైన చిత్రం. దర్శక నిర్మాతలు కొత్తగా ఆలోచిస్తేనే ఇలాంటి సినిమా తెరపైకి వస్తుంది. నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది’’ అంది.
Published : 30 Jun 2022 11:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్‌తోనే పోలింగ్ కేంద్రానికి!