Mohan Babu: భోగి వేడుకల్లో ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబం!

చంద్రగిరి మండలంలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఆవరణలో ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు (MohanBabu).. కుటుంబసభ్యులతో కలిసి భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 14 Jan 2024 16:15 IST

Tags :

మరిన్ని