Mohan Babu: అక్కినేనితో నా కోరిక చెప్పాక.. ఏమైందంటే!: మోహన్‌బాబు

మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni NageswaraRao)తో తనకు విడదీయలేని అనుబంధం ఉందని ప్రముఖ నటుడు మోహన్‌బాబు (Mohan Babu) అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కినేనితో అనుబంధాన్ని మోహన్‌బాబు గుర్తు చేసుకున్నారు. 

Published : 20 Sep 2023 16:06 IST

Tags :

మరిన్ని