Siddharth: ‘భారతీయుడు 2’ ప్రేక్షకులు నచ్చడానికి నేనూ ఓ కారణమవుతా!: సిద్ధార్థ్

‘చిన్నా’ సినిమా విడుదలకు ముందు పరిస్థితుల వల్ల తాను భావోద్వేగానికి గురయ్యానని నటుడు సిద్ధార్థ్ (Siddharth) తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు సహా.. తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు తన చిత్రాన్ని చూడటమే గెలుపుగా భావిస్తానని ఆయన పేర్కొన్నారు. ‘చిన్నా’ చిత్రం ప్రేక్షకుల చప్పట్ల కోసం కాదని, సమాజంలో మార్పు కోసం నిర్మించానని తెలిపారు. ‘భారతీయుడు 2’ కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చిందన్నారు. 

Published : 12 Oct 2023 15:41 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు