Surya S/o Krishnan: జులై 21న ‘సూర్య S/o కృష్ణన్‌’ రీరిలీజ్‌.. ట్రైలర్ చూశారా?

సూర్య (Suriya) హీరోగా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూర్య S/o కృష్ణన్‌’. జులై 21న ఈ చిత్రాన్ని రీరిలీజ్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా తాజాగా సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Published : 15 Jul 2023 15:42 IST

Tags :

మరిన్ని