Vishwak sen: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటుడు విశ్వక్ సేన్

తిరుమల శ్రీవారిని సినీ నటుడు విశ్వక్ సేన్ (Vishwak sen) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో.. ఇటీవల విడుదలైన తన ‘గామి’ చిత్ర యూనిట్‌తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Published : 13 Mar 2024 14:56 IST

Tags :

మరిన్ని