AGENT - Akhil: ‘ఏజెంట్‌’.. ఆ స్టంట్‌ చేసే ముందు వారికి మాత్రమే చెప్పా: అఖిల్‌

అఖిల్‌ (Akhil Akkineni) హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్‌ (Agent). సురేందర్‌ రెడ్డి దర్శకుడు. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా.. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ను వినూత్నంగా చేస్తోంది చిత్ర బృందం. సముద్రంలో బోట్‌పై ఇంటర్వ్యూ ఇచ్చిన చిత్ర యూనిట్‌.. పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది. 

Updated : 23 Apr 2023 12:19 IST

Tags :

మరిన్ని