RCB vs CSK: రహానె అద్భుతమైన ఫీల్డింగ్‌... సిక్స్‌ను ఎలా ఆపాడో చూడండి!

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు అజింక్య రహానె (37; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపులు మెరిపించాడు. ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టాడు. జడేజా వేసిన తొమ్మిదో ఓవర్‌లో ఐదో బంతికి మ్యాక్స్‌వెల్‌ భారీ షాట్‌ ఆడగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న రహానె సిక్స్‌గా వెళ్లే బంతిని గాల్లోకి ఎగిరి మైదానంలోకి పడేశాడు. దీంతో సీఎక్కేకు ఐదు పరుగులు ఆదా అయ్యాయి.

Updated : 21 Oct 2023 15:35 IST

Tags :

మరిన్ని