Akhil - AGENT: ఓటీటీలో అఖిల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఏజెంట్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

అఖిల్‌ (Akhil Akkineni) నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఏజెంట్‌’ (Agent). సురేందర్‌ రెడ్డి దర్శకుడు. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి (Mammootty) ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సెప్టెంబరు 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో అఖిల్‌ యాక్షన్‌ ధమాకాను చూసేందుకు మీరూ సిద్ధమేనా మరి! 

Published : 25 Sep 2023 17:51 IST

Tags :

మరిన్ని