Allu Studios: వేడుకగా అల్లు స్టూడియోస్‌ ప్రారంభోత్సవం

ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో అల్లు అరవింద్‌ నిర్మించిన అల్లు స్టూడియోస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం వేడుకగా జరుగుతోంది. అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకొని శనివారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించారు.

Published : 01 Oct 2022 11:25 IST

Tags :

మరిన్ని