Alluri: ‘అల్లూరి’ ప్రీ రిలీజ్‌ వేడుకలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్

శ్రీవిష్ణు హీరోగా ప్రదీప్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘అల్లూరి’. నిజాయతీకి మారు పేరు.. అనేది ఉపశీర్షిక. కయ్యదు లోహర్‌ కథానాయిక. ఈ సినిమా సెప్టెంబర్‌ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Published : 18 Sep 2022 19:45 IST

Tags :

మరిన్ని