Suma: తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ సుమ కనకాల
తిరుమల శ్రీవారిని ప్రముఖ యాంకర్ సుమ కనకాల దర్శించుకున్నారు. ఈ ఉదయం ‘జయమ్మ పంచాయితీ’ చిత్రబృందంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
Published : 03 May 2022 14:06 IST
Tags :