Animal: ‘యాలో యాలా’.. యానిమల్‌ ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది..

రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్న, అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం యానిమల్‌. టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబర్‌ 1న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రంలోని క్లైమాక్స్‌ వీడియో సాంగ్‌ ‘యాలో యాలా’ను చిత్రబృందం విడుదల చేసింది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి..

Updated : 16 Jan 2024 01:19 IST

Tags :

మరిన్ని