Naa Saami Ranga: అంజిగా నరేశ్‌.. ‘నా సామిరంగ’ స్పెషల్‌ గ్లింప్స్‌

హైదరాబాద్‌: నాగార్జున (Nagarjuna) నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామి రంగ’ (Naa Saami Ranga). విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath) కథానాయిక. నరేశ్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో ఆయన పాత్రను పరిచయం చేస్తూ శుక్రవారం చిత్రబృందం స్పెషల్‌ గ్లింప్స్‌ విడుదల చేసింది. అంజి పాత్రలో ఆయన నటన, యాస ఆకట్టుకునేలా ఉంది.

Published : 15 Dec 2023 13:17 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు