Anudeep KV: ‘జాతిరత్నం’ అనుదీప్‌ స్పీచ్‌ అంటే అంతే మరి..!

‘జాతిరత్నాలు’ ఫేమ్‌ అనుదీప్‌ తెరకెక్కించిన సరికొత్త చిత్రం ‘ప్రిన్స్‌’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌ - మరియా జంటగా నటించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనుదీప్‌.. 2 అంటే 2 నిమిషాలే మాట్లాడుతానని చెప్పి..  మరోసారి తన మార్క్‌ ప్రదర్శించారు.

Published : 19 Oct 2022 17:59 IST

Tags :

మరిన్ని