Bhola Shankar: ‘రేజ్‌ ఆఫ్‌ భోళా’.. మెగా ర్యాప్‌ ఆంథమ్‌ రిలీజ్‌

హైదరాబాద్‌: చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘భోళా శంకర్‌’ (Bhola Shankar). మెహర్‌ రమేశ్‌ దర్శకుడు. సోదరి సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ‘రేజ్‌ ఆఫ్‌ భోళా’ (Rage Of Bhola) పేరుతో ఓ స్పెషల్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ దీనిని విడుదల చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈసినిమా నిర్మితమవుతోంది. కీర్తిసురేశ్‌, తమన్నా కథానాయికలు. మహతి స్వరసాగర్‌ స్వరాలు అందిస్తున్నారు.

Published : 05 Aug 2023 16:08 IST

Tags :

మరిన్ని