Anna Hazare: స్వయంకృత అపరాధం వల్లే కేజ్రీవాల్ అరెస్ట్‌: అన్నా హజారే

మద్యం విధానం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు (Arvind Kejriwal Arrest) కావడంపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే (Anna Hazare) స్పందించారు. మద్యం అంశానికి దూరంగా ఉండాలని గతంలో పలుమార్లు హెచ్చరించానని చెప్పారు. కానీ, మరింత సంపాదించాలన్న ఉద్దేశంతో ఆయన ఏకంగా ప్రత్యేక విధానాన్నే తీసుకొచ్చారని తెలిపారు. కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ, పలు విపక్ష పార్టీలు ఆయనకు మద్దతు ప్రకటిస్తున్న తరుణంలో హజారే వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Published : 22 Mar 2024 16:58 IST

Tags :

మరిన్ని