World Culture Festival: ఘనంగా ప్రారంభమైన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు

ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు అమెరికాలోని వాషింగ్టన్‌లో ప్రారంభమయ్యాయి. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు క్యాపిటల్‌ భవనం ఎదుట ఉన్న విశాల ప్రాంగణం వేదికైంది. ప్రపంచ సంస్కృతులలోని భిన్నత్వాన్ని ఒకే వేదికపై తీసుకొచ్చేందుకు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండర్‌ శ్రీశ్రీ రవిశంకర్‌(Sri Sri Ravi Shankar) ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి 17,000 మంది కళాకారులు, అనేక దేశాల నేతలు, నాయకులు పాల్గొంటున్నారు. 

Updated : 30 Sep 2023 07:12 IST

Tags :

మరిన్ని