IND vs AUS: అ‘స్పిన్‌’ మాయజాలం.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా 99 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను ఒక మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. వర్షం  కారణంగా ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను 33 ఓవర్లకు కుదించి 317 పరుగులు లక్ష్యంగా నిర్దేశించారు. ఈ లక్ష్యఛేదనలో ఆసీస్‌ 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. దూకుడుగా ఆడుతున్న వార్నర్ (53)తోపాటు జోష్ ఇంగ్లిస్‌ (6)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు.

Updated : 24 Sep 2023 23:33 IST

Tags :

మరిన్ని