Arya Dhayal - Baby: ‘బేబీ’ సెకండ్‌ సింగిల్‌.. ఆర్య దయాల్ తెలుగులోనూ కట్టిపడేసింది!

తెలుగు తెరకు మరో సరికొత్త గాయకురాలు పరిచయమవుతోంది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన గాత్రంతో శ్రోతలను మంత్రముగ్దులను చేసిన ఆర్య దయాల్ (Arya Dhayal).. తొలిసారిగా తెలుగులో ‘బేబీ (Baby)’ కోసం పాడింది. ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి (Vaishnavi Chaitanya) జంటగా నటించిన చిత్రమిది. ‘కలర్‌ఫొటో’తో అలరించిన సాయి రాజేశ్‌ దర్శకుడు. త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విడుదలైన సెకండ్‌ సింగిల్‌.. బేబీ చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది. ‘దేవరాజ..’ అంటూ సాగే పాటను ఆర్య దయాల్ తనదైన శైలిలో ఆ పాటను హృద్యంగా ఆలపించింది.   

Updated : 03 Apr 2023 19:32 IST

Tags :

మరిన్ని