Balakrishna: తారకరత్న భౌతికకాయాన్ని చూసి తల్లడిల్లిన బాలకృష్ణ

సినీ నటుడు తారకరత్న (Taraka Ratna) భౌతికకాయానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) నివాళులర్పించారు. తారకరత్న భౌతికకాయాన్ని చూసి బాలకృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా, తన బాబాయ్‌ బాలకృష్ణ అంటే తారకరత్నకి ఎంతో ప్రేమ. బాలకృష్ణ సంతకం తారకరత్న చేతిపై పచ్చబొట్టుగా కనిపిస్తుంటుంది. 

Published : 19 Feb 2023 16:59 IST

Tags :

మరిన్ని