Veera Simha Reddy: కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో బాలకృష్ణ సందడి

నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) విడుదలైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో అభిమానుల కేరింతల నడుమ హీరో బాలకృష్ణ సినిమా చూశారు. బాలయ్య రాకతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యంది. 

Updated : 12 Jan 2023 10:27 IST

Tags :

మరిన్ని